చర్యలు తీసుకుంటారా? కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటారా?కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్ నిర్ణయించుకోవాలిపార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలువాది, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సీజేఐ ధర్మాసనంతదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదానవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోపార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న 10 మందిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్పీకర్ చర్యలు తీసుకుంటారా? లేక కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆయన ఇష్టమని వ్యాఖ్యానించింది. ఫైనల్‌గా […]
The post నాలుగు వారాల్లో తేల్చండి appeared first on Navatelangana.
Leave A Comment