• Login / Register
  • Site Logo

    దేవుని దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి..

    Rss వార్తలు

    జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి 41  అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు  పెండింగ్ లేకుండా […]

    The post దేవుని దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment