500 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వంసీఐఐ సదస్సులో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈతో ఎమ్‌ఓయూత్వరలో తెలంగాణలోనూ ఒప్పందంనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతిరుపతికి సమీపంలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో రౌతు సురమాల వద్ద పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 500 ఎకరాల భూమిని కేటాయించిందని చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యదర్శి (ఇండిస్టీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్) […]
The post తిరుపతి సమీపంలో పారిశ్రామిక పార్క్ appeared first on Navatelangana.
Leave A Comment