నవతెలంగాణ – నెల్లికుదురుడ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కల్పించుకోవాలని ఎస్సై చిర్రా రమేష్ బాబు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లికుదురులో పోలీస్ శాఖ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో “డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రత” అంశాలపై ప్రత్యేక అవగాహన సమావేశం సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రత పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై చిర్రా రమేష్ […]
The post డ్రంక్ అండ్ డ్రైవ్ – రోడ్డు భద్రతపై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment