నవతెలంగాణ – కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, కొందరు తమ ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు నిరపరాధుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ […]
The post డ్రంక్ అండ్ డ్రైవ్ లో 101 మందికి శిక్షలు: ఎస్పీ appeared first on Navatelangana.
Leave A Comment