• Login / Register
  • Site Logo

    డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం స్థలం అప్పగింత

    Rss వార్తలు

    నవతెలంగాణ – బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కొరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని మంగళవారం తహసిల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణు ప్రసాద్ కు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించడంలో సహకరించిన వారికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణు ప్రసాద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజియుద్దీన్ అస్లాం ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప […]

    The post డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం స్థలం అప్పగింత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment