యూఎస్ ఉత్పత్తులపై రూ.10 లక్షల కోట్ల టారిఫ్‌లు యూఎస్‌కు యూరప్ ప్రతీకార దెబ్బ..! ఒక్క తాటిపైకి 27 దేశాలు న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఉన్మాదాన్ని ఎదుర్కోవడానికి యూరోపియన్ దేశాలు ముల్లును ముల్లుతోనే తీయాలనే పద్దతిని ఎంచుకున్నాయి. యూరప్ దేశాల (ఈయూ)పై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 శాతం పన్ను విధిస్తానన్న డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను గనుక అమలు చేస్తే అగ్రరాజ్యంపై ప్రతీకార సుంకాలకు సిద్దం అవుతోన్నాయి. యూఎస్‌పై 93 బిలియన్ […]
The post ట్రంప్‌తో ఢీ అంటే ఢీ appeared first on Navatelangana.
Leave A Comment