నవతెలంగాణ – ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరపున బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని జెంటిల్ కిడ్స్ స్కూల్ యోగేశ్వర కాలనీలో వ్యాసరచన పోటీలలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు డి. స్నిగ్ధశ్రీ, 5వ తరగతి, కార్తికేయ 7వ తరగతి, సాయిదుర్గ 4వ తరగతి విద్యార్థులను మెమెంటో, సర్టిఫికెట్ల తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ .. విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని సమాజానికి తమ […]
The post జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వ్యాసరచన పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment