మృతుడు జర్నలిస్టు మద్దెల శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాంనెల్లికుదురు మండల జర్నలిస్టులునవతెలంగాణ – నెల్లికుదురుఇటీవల కన్ను మూసిన మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మద్దెల శ్రీనివాస్ కుటుంబాన్ని నెల్లికుదురు మండల జర్నలిస్టులు మంగళవారం పరామర్శించారు. శ్రీనివాస్ చిత్రపటం వద్ద నివాళులర్పించి సంతాప వ్యక్తం తెలిపారు. సహచర రిపోర్టర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మండల జర్నలిస్టులు బొడ్డు అశోక్, పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ పంజాల వాసుదేవ గౌడ్, మల్యాల నరసయ్య, బొలగాని యాకయ్య […]
The post జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం appeared first on Navatelangana.
Leave A Comment