ఇగా స్వైటెక్, కాస్పర్ రూడ్ ముందంజఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2026 టెన్నిస్ ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచిన నొవాక్ జకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో అలవోక విజయంతో టైటిల్ వేటలో బోణీ కొట్టాడు. మహిళల సింగిల్స్ టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ వేట […]
The post జకోవిచ్ శుభారంభం appeared first on Navatelangana.
Leave A Comment