అందరికీ వర్తింపజేయాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలనీ, దాన్ని అందరికీ వర్తింపజేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. వారి ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి జాన్‌వెస్లీ లేఖ రాశారు. లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని 2024 సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత బడ్జెట్ నుంచి […]
The post చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment