గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిన వైనంనవతెలంగాణ – చందుర్తి తిమ్మాపూర్ కొత్త చెరువు ఆవరణలో అదే గ్రామానికి చెందిన ఓ రైతు జేసిబితో రాత్రికి రాత్రే బావి తవ్వడం మొదలు పెట్టాడు. దీంతో గమనించిన గ్రామస్తులు చెరువు ప్రాంతానికి వెళ్లి అడ్డుకోవడంతో బావి తవ్వకం నిలిపి వేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
The post చెరువులో వ్యవసాయ బావి తవ్వకం.. appeared first on Navatelangana.
Leave A Comment