– విద్య ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధి : మంత్రి దామోదర రాజనర్సింహ– నాగర్‌కర్నూల్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభంనవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి”చదువే సమాజంలో మార్పునకు నాంది పలుకుతుంది.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. విద్య ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది” అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి […]
The post చదువే సమాజంలో మార్పునకు నాంది appeared first on Navatelangana.
Leave A Comment