చండూరు అభివృద్ధి ఇంకా 90 శాతం మిగిలి ఉంది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నవతెలంగాణ – చండూర్చండూర్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, 10 శాతమే అభివృద్ధి చెందిందని ఇంకా 90% అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మునుగుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పట్టణంలో స్థానిక చౌరస్తాలో 30 కోట్ల వ్యయంతో నిర్మించిన బటర్ఫ్లై లైట్లను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అంతా వెనుకబడిపోయింది అన్నారు. […]
The post చండూరు మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా appeared first on Navatelangana.
Leave A Comment