నవతెలంగాణ – ముధోల్ ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో బిఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడైన డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో చించాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల చింటు, కన్నోళ్ళ అంజయ్య, పెక్కంటి శివాజీ, నటరాజ్ ,సక్కరి రాకేష్, పెక్కంటి యోగేష్, పోతుగంటి లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
The post ఘనంగా కొమ్రేవార్ జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment