నవతెలంగాణ – గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం చివరి సోమవారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చల్వాయి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేయడం జరిగింది ఉదయం 8 గంటల నుండి ఆలయ పురోహితులు కిరణ్ కుమార్ మరియు రాజేంద్ర చారి, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మహా అన్నపూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల ప్రజలు […]
The post ఘనంగా కార్తిక మాసం చివరి సోమవారం appeared first on Navatelangana.
Leave A Comment