జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ గొర్రెల మేకలకు వెంటనే నట్టల నివారణ మందులు పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం జిఎంపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దయ్యాల నరసింహ మాట్లాడుతూ..మూడున్నర సంవత్సరాలుగా నటల నివారణ మందులు పంపిణీ చేయకపోవడంతో, గొర్రెలు నాణ్యత తగ్గి, కాపరులు నష్టపోతున్నారని అన్నారు. కుక్కల దాడిలో చనిపోయిన […]
The post గొర్రెల, మేకలకు వెంటనే నట్టల మందులు పంపిణీ చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment