అసెంబ్లీలో ఎల్డీఎఫ్ సర్కార్ ప్రసంగ కాపీలోని ముఖ్యాంశాలను విస్మరించిన కేరళ గవర్నర్‌ఈ వ్యవహార శైలి రాజ్యాంగ స్ఫూర్తికి,సభా పద్ధతులకు విరుద్ధమన్న పినరయి విజయన్‌తమిళనాడు శాసనసభ నుంచి గవర్నర్ వాకౌట్‌బీజేపీ తాబేదార్లుగా వ్యవహారశైలి : ఎల్‌డీఎఫ్ నేతలు తిరువనంతపురం/చెన్నై: బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వివాదాస్పద మవుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులోని గవర్నర్ల వ్యవహార శైలి అధికార పక్షాలను ఇరకాటంలో పెట్టేలా ఉండడం చర్చనీయాంశమవుతోంది. ఈ విషయాన్ని కేంద్రం, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినా వారిలో మార్పు […]
The post గవర్నర్ల తీరు వివాదాస్పదం appeared first on Navatelangana.
Leave A Comment