నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మంలో జరిగే సిపిఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చెయ్యాలి అని కార్యకర్తలను సిపిఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్ కోరారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు, భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గ్రామ శాఖ సమావేశం నమిల సంజీవ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు అవుతున్నదని నాటి నుండి నేటి […]
The post ఖమ్మంలో జరిగే సిపిఐ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment