– క్రీడా సామాగ్రి వితరణ .. సర్పంచ్ పండురెడ్డినవతెలంగాణ – అశ్వారావుపేటచెడు అలవాట్లు, వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలంటే క్రీడా వ్యాపకంతో నే సాద్యం అని గ్రామీణ యువతకు సూచించారు మద్దులమడ సర్పంచ్ చిప్పల పండు రెడ్డి. మంగళవారం స్థానిక యువకులకు వాలీబాల్ క్రీడా సామాగ్రిని పంచాయితి కార్యాలయంలో ఆయన వితరణ గా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. క్రీడా వ్యాపకంతో అనేక మానసిక రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు అని, శారీరిక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని అన్నారు. క్రీడాకారులు […]
The post క్రీడలతో చెడు అలవాట్లకు దూరం appeared first on Navatelangana.
Leave A Comment