• Login / Register
  • Site Logo

    కోదండ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

    Rss వార్తలు

    నవతెలంగాణ – గాంధారిగాంధారి మండలంలోని తిప్పారం తండాలో నిర్మిస్తున్న శ్రీ కోదండరామచంద్ర స్వామి ఆలయం నిర్మాణానికి తన వంతు సహాయంగా బూర్గుల్ మాజీ సర్పంచ్ జాదవ్ శివాజీరావు  గ్రామం బొప్పాజీవాడి రూ.25116/- విరాళంను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు శివాజీ రావును శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

    The post కోదండ రామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment