• Login / Register
  • Site Logo

    కొయ్యుర్ ఎస్ఐ నరేష్ ను సన్మానించిన సర్పంచ్ నర్సింగరావు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్  రావుమండలంలోని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేష్ ను పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగరావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్ ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మంగళవారం పోలీస్ స్టేషన్లో మర్యాపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కేశవచారి పాల్గొన్నారు.

    The post కొయ్యుర్ ఎస్ఐ నరేష్ ను సన్మానించిన సర్పంచ్ నర్సింగరావు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment