నవతెలంగాణ – బల్మూరుమండల కేంద్రం బల్మూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండల పరిధిలోని వీరంరాజు పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభం శంకుస్థాపన చేశారు. బల్మూరు మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని […]
The post కొనుగోలు కేంద్రం – జీపి నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే వంశీకృష్ణ appeared first on Navatelangana.
Leave A Comment