• Login / Register
  • Site Logo

    కొత్తగూడెం జిల్లాలో స్లీపర్ బస్సు బోల్తా..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రయివేటు బస్సు బోల్తా పడింది. దమ్మపేట మండలం గుట్టుగూడెం దగ్గర కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిలైంది. దీంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

    The post కొత్తగూడెం జిల్లాలో స్లీపర్ బస్సు బోల్తా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment