నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల బీహార్‌లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో లక్షల ఓట్లు తొలగించిన విషయం తెలిసిందే.ఈ వ్యవహరంపై ఇండియా కూటమి బహిరంగంగా అనేక ఆధారాలు బయటపెట్టింది. ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేయకుండా..కేంద్ర ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియతో అనేక మంది ఓటు హక్కును కోల్పోతున్నారని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు ఎస్ఐఆర్ పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. తాజాగా కేరళలోని […]
The post కేరళలో లోకల్ పోల్స్..SIRను నిలిపి వేయాలని సుప్రీంలో పిటిషన్ appeared first on Navatelangana.
Leave A Comment