– మీడియాలోనూ వారిదే ఆధిపత్యం– సోషల్ మీడియా వేదికలూ వారివే– పెరుగుతోన్న తీవ్ర అసమానతలు : ఆక్స్‌ఫామ్ సంచలన రిపోర్ట్‌నవతెలంగాణ – బిజినెస్ డెస్క్‌ప్రపంచ కుబేరుల చేతుల్లోనే నేటి రాజకీయ అధికారం ఉందని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు కూడా బడాపెట్టుబడిదారి వర్గాల వద్దనే ఉన్నాయని వెల్లడించింది. సాధారణ పౌరులతో పోలిస్తే అత్యంత ధనవంతులు రాజకీయ అధికారాన్ని పొందే అవకాశం 4,000 రెట్లు ఎక్కువగా […]
The post కుబేరుల చేతుల్లోనే రాజకీయ అధికారం.. appeared first on Navatelangana.
Leave A Comment