• Login / Register
  • Site Logo

    కిసాన్ కపాస్ పేరుతో పత్తి రైతును దోపిడీ

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌నవతెలంగాణ-వలిగొండ రూరల్‌ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని కిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును నిలువునా దోచుకునే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలపరిధిలోని పులిగిల్ల గ్రామంలో నిర్వహించిన గ్రామీణ సర్వేలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని […]

    The post కిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును దోపిడీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment