– ఫరూక్ అబ్దుల్లాశ్రీనగర్ : నిరాశ్రయులైన కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లకు తిరిగి రావడానికి తాము ఎల్లప్పుడూ వారికి స్వాగతం పలుకుతామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సోమవారం అన్నారు. కాశ్మీర్ లోయలో ఉన్న కాశ్మీరీ పండిట్లు దేశంలో వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఇప్పుడు వారి పిల్లలు పిల్లలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఉద్యోగం, విద్య వంటి కారణాల వల్ల వారు అక్కడే నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ఎప్పుడైనా కాశ్మీర్‌ని సందర్శించడానికి […]
The post కాశ్మీరీ పండిట్లు ఎప్పుడైనా తిరిగి రావొచ్చు appeared first on Navatelangana.
Leave A Comment