ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ సాధించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం ఘన విజయం నేపథ్యంలో చిరంజీవి ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్యంత వేగంగా 300 కోట్ల మార్క్‌ను చేరిన తెలుగు చిత్రంగా ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, […]
The post కానీ.. మీ ప్రేమ మాత్రం శాశ్వతం appeared first on Navatelangana.
Leave A Comment