కొనసాగుతున్న పులుల గణన..అఖిల భారత పులుల గణన- 2026 ప్రారంభం..జన్నారం డివిజన్లోని 40 బీట్లలో ఆరు రోజుల పాటు సర్వేపాల్గొంటున్న అటవీ అధికారులు, స్వచ్ఛంద వాలంటీర్లునవతెలంగాణ – జన్నారంవన్యప్రాణుల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అఖిల భారత పులుల గణన-2026 కార్యక్రమానికి కవ్వాల్ టైగర్ రిజర్వ్ కొనసాగుతోంది. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో (జనవరి 20) నుంచి 25వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఈ గణన ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు […]
The post కవ్వాల్ టైగర్ జోన్ లో పులుల గణనకు వేళాయె.. appeared first on Navatelangana.
Leave A Comment