• Login / Register
  • Site Logo

    కర్ణాటక డీజీపీ సస్పెండ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో కర్ణాటక డిజిపి కె.రామచంద్రరావుని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. డీజీపీ అసభ్యకరంగా ప్రవర్తించారని, ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగించారని సోమవారం ఆలస్యంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉత్తర్వుల ప్రకారం..”1968నాటి అఖిలభారత సర్వీస్‌ (ప్రవర్తన) నియమాల్లోని 3వ నిబంధనను ప్రాథమికంగా ఉల్లంఘించారు. 1969నాటి అఖిలభారత సర్వీస్‌ (క్రమశిక్షణ మరియు అప్పీల్‌) నియమాల్లోని 3(1)(ఎ) నిబంధన ప్రకారం సస్పెన్షన్‌ అమలు చేయబడింది. విచారణ పెండింగ్‌లో ఉంది” అని పేర్కొంది. […]

    The post కర్ణాటక డీజీపీ సస్పెండ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment