నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే నెల ఫిబ్రవరి 7 నుంచి భారత్-శ్రీలంక వేదికగా ప్రారంభకానున్న టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు(బీసీబీ) అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లేకపోతే బంగ్లా స్థానాన్ని స్కాట్లాండ్‌తో భర్తీ చేస్తామని పేర్కొంది. తాజాగా ఐసీసీ అల్టిమేటంపై బంగ్లాదేశ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిప్ నజూరల్ స్పందించారు. ఐసీసీ నిబంధనలను తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. భారత్ క్రికెట్ బోర్డు […]
The post ఐసీసీ అల్టిమేటంపై స్పందించిన బంగ్లా క్రికెట్ బోర్డు appeared first on Navatelangana.
Leave A Comment