నిందితుని హార్డ్‌డిస్క్‌లో 21వేల సినిమాలు బెట్టింగ్ యాప్‌ల ద్వారా రూ. 21కోట్లువెలుగులోకి సంచలన విషయాలుసైబర్‌నేరస్తులకు రూ.56 లక్షల విలువైన వినియోగదారుల డేటా విక్రయంఅవసరమైతే ఈడీ, సీబీఐ సహకారంకోవిడ్ సమయంలో ఇండ్లకు పరిమితం కావడంతో ప్లాన్‌హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నవతెలంగాణ- సిటీబ్యూరో/బంజారాహిల్స్‌పైరసీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఐ బొమ్మ ఎట్టకేలకు బంద్ అయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ పైరసీ రాకెట్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఛేదించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల […]
The post ఐబొమ్మ బంద్ appeared first on Navatelangana.
Leave A Comment