– మహిళలకు ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జనవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని టీజీఆర్టీసీ కల్యాణమండపంలో జరుగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా […]
The post ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment