నవతెలంగాణ – మునుగోడుఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తి అయ్యేంతవరకు ఎస్బిఐ ఆశా స్కాలర్ షిప్ 2025 కు మునుగోడు మండలంలోని కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులు ఎస్ లక్ష్మీ ప్రసన్న, యామిని ఎంపిక అయ్యారు. సోమవారం ఆ విద్యార్థులు రూ.15వేల స్కాలర్ షిప్ ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గూడపూర్ వెంకటనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ప్రతి విద్యార్థుల పట్టుదల […]
The post ఎస్బిఐ ఆశ స్కాలర్ షిప్ కు ఎంపికైన కొంపల్లి విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment