నవతెలంగాణ – మిర్యాలగూడ ప్రత్యేక విస్తృత ఓటర్ జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్)లో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ కోరారు. సోమవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టరేట్ ఓపెన్ కాన్ఫరన్స్ హాలులో మ్యాపింగ్ చేస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లైనా అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. మిర్యాలగూడ పట్టణం, మండలంలో 62 శాతం మాత్రమే జరిగిందని వేగంగా వంద శాతానికి చేరుకోవాలని ఆయన కోరారు. అవగాహనతో టీం లీడర్ ను […]
The post ఎస్ఐఆర్ మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలి: సబ్ కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment