• Login / Register
  • Site Logo

    ఎల్పీజీ దిగుమతులపై యూఎస్తో భారత్ కీలక ఒప్పందం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశీయ అవసరాల కోసం అమెరికా నుంచి భారీ ఎత్తున లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) దిగుమతి చేసుకునేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ తాజాగా ప్రకటించారు. ప్రజలకు అందుబాటు ధరలో వంటగ్యాస్ అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భారత ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) అమెరికన్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని […]

    The post ఎల్పీజీ దిగుమ‌తుల‌పై యూఎస్‌తో భార‌త్ కీల‌క ఒప్పందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment