నవతెలంగాణ – జక్రాన్ పల్లి రైతులు డెలివరీ పాలు కాకుండా రైతు దగ్గర నుండి పసుపు నేరుగా ఎగుమతి చేయడానికి ఎన్సీఈఎల్ సంస్థ పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం కోపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. ఎన్సీఈఎల్ కేంద్ర ప్రభుత్వ కోపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ తరఫున ఎన్సీఎల్ అధికారి.శ్రీ ఏం సంతోష్ కుమార్ అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని రైతు ఉత్పద్దర్ల సంఘాన్ని సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. మా జాతీయ […]
The post ఎన్సీఈఎల్ రైతులకు నష్టం రానివ్వదు appeared first on Navatelangana.
Leave A Comment