నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి సోమవారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా […]
The post ఉమ్రా యాత్రికుల మరణాల పట్ల కేసీఆర్ సంతాపం appeared first on Navatelangana.
Leave A Comment