నవతెలంగాణ – ఆలేరు రూరల్ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని డీఆర్డీఓ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను ముమ్మరంగా చేపట్టాలని, నర్సరీ పనులను పూర్తిస్థాయిలో ముగించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో మంజూరైన పశువుల షెడ్‌లు,గొర్రెల షెడ్‌లు, నాడెప్ కంపోస్ట్ షెడ్‌లు, అజోలా యూనిట్లు కోళ్ల షెడ్‌లను కూడా త్వరితగతిన పూర్తి […]
The post ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి: డీఆర్డీఓ నాగిరెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment