బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత పిటిషన్ తిరస్కరణన్యూఢిల్లీ: ఉన్నావో లైంగికదాడి ఘటనలో బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేండ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయ స్థానం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కల్పించేందుకు సరైన కారణాలు లేవని జస్టిస్ రవీందర్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. ఉన్నావో లైంగికదాడి […]
The post ఉన్నావో లైంగికదాడి ఘటనలో సెంగర్కు చుక్కెదురు appeared first on Navatelangana.
Leave A Comment