హీరో శర్వా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్‌గా కొనసాగుతూ, హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో శర్వా మీడియాతో సంభాషించారు. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు అనుకున్న రిజల్ట్ […]
The post ఈ విజయం గొప్ప ఆనందాన్నిచ్చింది appeared first on Navatelangana.
Leave A Comment