నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుండి రూ. 1.55 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారం గురించి అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే, షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు పరిశీలించగా, ఒక ఐరన్ బాక్సులో దాచి ఉంచిన 11 […]
The post ఇస్త్రీపెట్టెలో బంగారం అక్రమ రవాణా appeared first on Navatelangana.
Leave A Comment