• Login / Register
  • Site Logo

    ఇచ్చిన మాట ప్రకారం బహదూర్పేటని పంచాయతీ చేస్తా

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు టౌను మీకు ఇచ్చిన మాట ప్రకారం బహుదూర్ పేటను యాదావిధిగా గ్రామపంచాయతీగా చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య అన్నారు. ఆలేరు మున్సిపాలిటీ వద్దు.. బహుదూర్ పేట గ్రామపంచాయతీ ముద్దు.. అని కోరుతూ బహదూర్‌పేట ప్రజల నిరవధిక నిరసన దీక్షలు    గత నాలుగు రోజుల నుండి  చేపట్టగా.. వారికి మొబైల్ ఫోన్లో సోమవారం తెలియజేశారు.  ఆలేరు మున్సిపాలిటీ  ఏర్పాటు నుండి, పక్కనే ఉన్న బహుదూర్పేట గ్రామాన్ని సైతం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ ప్రభుత్వం విలీనం చేసింది. […]

    The post ఇచ్చిన మాట ప్రకారం బహదూర్‌పేటని పంచాయతీ చేస్తా  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment