• Login / Register
  • Site Logo

    ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డ్ పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

    The post ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment