నవతెలంగాణ-హైదరాబాద్ : బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ సిగరెట్ తాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్నాలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజిఐఎంఎస్)లో ఆయనను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లినప్పుడు అక్కడ సిగరెట్ తాగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో […]
The post ఆస్పత్రిలో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే..వీడియో వైరల్ appeared first on Navatelangana.
Leave A Comment