పిఆర్ సి, వేధింపులు ఆపాలి.. ఆర్టీసీ కార్మికుల నిరసననవతెలంగాణ – బాన్సువాడ(నసురుల్లాబాద్)గత ప్రభుత్వం నిలిపివేసిన ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని, 2021- 25ల పిఆర్ సి లను అమలు చేయాలనీ, పనిబారం, వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జిలతో డిపో ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం బాన్సువాడ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట బాన్సువాడ ఆర్టీసీ బస్ డిపో జేఏసీ కార్మిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ […]
The post ఆర్టీసీని వెంటనే విలీనం చెయ్యాలి appeared first on Navatelangana.
Leave A Comment