– మధుయాష్కి గౌడ్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ఆదివాసి, గిరిజన ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మదుయాష్కిగౌడ్ అన్నారు. గిరిజన యువతతో ఇంట్రాక్షన్ (వాలిడిక్టరీ) కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కిగౌడ్ పాల్గొన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వారం రోజులపాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్‌గఢ్. ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన […]
The post ఆదివాసి, గిరిజన ప్రాంతాల అభివృద్ధితోనే దేశ ప్రగతి appeared first on Navatelangana.
Leave A Comment