నవతెలంగాణ- మల్హర్ రావుఆదర్శ పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థుల భవిష్యత్ బంగారంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా ముందుకూ వెళుతున్నట్టుగా మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచందర్ రావు తెలిపారు. ప్రయివేటు ధీటుగా నాణ్యమైన విద్య,మధ్యాహ్న భోజనం,పాఠ్య పుస్తకాలు ఉచితంగా, సకల సౌకర్యాలతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉంటుందని తెలిపారు. 6వ తరగతి నుంచి ఇంర్మీడియట్ వరకు, ఇంటర్ బాలికలకు వసతి గృహం ఉందన్నారు. ఆదర్శంలో దరఖాస్తులు ఇలా..అర్హత గల విద్యార్థులు దరఖాస్తులను టీఎస్ ఆన్లైన్ […]
The post ఆదర్శలో ప్రవేశం.. భవిత బంగారం.! appeared first on Navatelangana.
Leave A Comment