• Login / Register
  • Site Logo

    ఆకలి తీర్చుకొనేందుకు కొంగల ఆరాటం.!

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుపొలాల దున్నడం మొదలవడంతో ఆకలి తీర్చుకునేందుకు కొంగలు ఆరాటపడుతున్నాయి. సోమవారం మండలంలోని దుబ్బపేట ఓ రైతు పొలంలో ట్రాక్టర్తో దమ్ము చేస్తుండగా భూమిలోంచి వస్తున్న పురుగుల కోసం కొంగలు గుంపులు గుంపులుగా తిరగడం నవతెలంగాణ క్లిక్ మనిపించింది.

    The post ఆకలి తీర్చుకొనేందుకు కొంగల ఆరాటం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment